¡Sorpréndeme!

Modi ఫొటో వాటి మీద తప్పక‌ పెడతాం - ఎమ్మెల్సీ కవిత *Politics | Telugu OneIndia

2022-09-08 886 Dailymotion

On the one hand, Telangana state is at the top in the country in implementing welfare schemes | ఒకవైపు తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, మరోవైపు పేదలకు ఇస్తున్న ఉచితాలను ఆపాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రధాని మోదీ‌ ఫొటో గ్యాస్ సిలిండర్, యూరియా బస్తాలపై తప్పక పెడతామని, కేంద్ర ‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత దీటుగా కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

#MLCkavitha
#PMmodi
#BJP
#TRS
#Telangana
#NirmalaSitharaman